Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంపై వ్యాఖ్యలు: వైకాపా నేత అరెస్ట్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 13, 2026 7:17 AM హైదరాబాద్General
సీఎంపై వ్యాఖ్యలు: వైకాపా నేత అరెస్ట్ - Udayam
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా ఏపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులో అదుపులోకి తీసుకున్న ఆయనను విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. టీవీ డిబేట్‌లో సీఎంను అవహేళన చేశారంటూ కాంగ్రెస్ నేత కైలాశ్ సజ్జన్ ఇచ్చిన ఫిర్యాదుతో బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదంలో ఛానల్ యాంకర్ కొమ్మినేనిపై కూడా ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...