వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : 'TG SAFE' నోటీసులను పలు హోటళ్లు బేఖాతర్ చేస్తున్నాయి. నిన్న పలు హోటళ్లలో అధికారులు సోదాలు నిర్వహించి, లైసెన్సులు రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశారు.
అయినప్పటికీ, గచ్చిబౌలిలోని అంతెరా బార్ అండ్ రెస్టారెంట్ వంటి కొన్ని హోటళ్లు తమ లైసెన్సులు రద్దు చేసినా తెరిచి ఉంచాయి. ఈ హోటళ్లలో పురుగులు పట్టిన ఆహార పదార్థాలు ఉన్నా, ప్రజలు తినడానికి ఎగబడుతున్నారు.
Comments
Loading comments...

