వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : బేగంపేటలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఫరీద్ అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో మోసం చేసి, బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడుతూ వీడియోలు తీశాడని పేర్కొన్నారు.
బాలిక అనారోగ్యంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా 4 నెలల గర్భవతి అని తేలిందని, తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Loading comments...

