వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ, ఔషధ నియంత్రణ విభాగాలను విలీనం చేసి టీజీ సేఫ్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఆగస్టు 15 నుంచి ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
రెండు విభాగాల చట్టబద్ధ అధికారాలు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. టీజీ సేఫ్ కమిషనర్‌గా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ డీజీ అవినాశ్ మహంతికి అదనపు బాధ్యతలు అప్పగించింది.
Comments
Loading comments...

