Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TG పోలీస్ గేమ్స్‌ను ప్రారంభించిన DGP సీవీ ఆనంద్

మనీష్ రెడ్డి Jul 08, 2026 7:14 AM హైదరాబాద్ 3 viewsabout 1 hour ago
TG పోలీస్ గేమ్స్‌ను ప్రారంభించిన DGP సీవీ ఆనంద్ - Udayam Digital
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో 5వ ఎడిషన్ TG పోలీస్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్- 2026ను DGP సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పక్షి పాలపిట్ట స్ఫూర్తితో రూపొందించిన ‘సురక్ష’ మస్కట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్లు సజ్జనార్, సుమతి, నటుడు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...