Back to feed




TG DOST 2026: డిగ్రీ వెబ్ ఆప్షన్లు ప్రారంభం!
Udayam Digital Staff May 02, 2026 10:09 AM హైదరాబాద్ 7 views7 days ago

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం 'దోస్త్' వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మే 8 వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, ప్రాధాన్య క్రమంలో కాలేజీలను ఎంచుకోవాలని ఉన్నత విద్యామండలి అధికారులు విద్యార్థులకు సూచించారు.
మొదటి విడత సీట్ల కేటాయింపు మే 14న జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు మే 15 నుండి 23 వరకు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్త ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లను భర్తీ చేస్తారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రూ. 5 కోట్లు కావాలని బ్లాక్మెయిల్: కేంద్ర మంత్రి కుమారుడు హనీట్రాప్ బాధితుడా?
13 minutes ago
తెలంగాణ
హైదరాబాద్‌కు సిగ్నల్ ఫ్రీ మాస్టర్‌ప్లాన్
38 minutes ago
తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 2 hours ago
తెలంగాణ