Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TG సెట్‌కు దరఖాస్తులు షురూ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 03, 2026 9:55 PM హైదరాబాద్General
TG సెట్‌కు దరఖాస్తులు షురూ - Udayam
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG SET)-2026కు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 29, 30 తేదీల్లో సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 24 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...