Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెయూ రేపటి నుంచి డిగ్రీ OTC ప్రాక్టికల్ పరీక్షలు

Follow Udayam on Google
Raju Oct 04, 2026 11:58 AM నిజామాబాద్General
తెయూ రేపటి నుంచి డిగ్రీ OTC ప్రాక్టికల్ పరీక్షలు - Udayam
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ సీబీసీఎస్ వన్ టైం చాన్స్ ప్రాక్టికల్ పరీక్షలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ వెల్లడించారు. అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో 6 సెషన్లలో ఉదయం (10 AM-1PM), మధ్యాహ్నం (2PM-5PM) వేళల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...