వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి పలు విభాగాల్లో Ph.D సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఉర్దూ 6, బిజినెస్ మేనేజ్‌మెంట్ 11, బయోటెక్నాలజీ 20, బోటనీ 13, జియో ఇన్ఫర్మాటిక్స్ 11, ఎకనామిక్స్ 15, ఫిజిక్స్ 11, లా 11 తదితర విభాగాల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి.
Comments
Loading comments...

