Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్-సర్వీస్ టీచర్లకు TET తప్పనిసరి: కేంద్రం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 04, 2026 10:11 AM జాతీయంGeneral
ఇన్-సర్వీస్ టీచర్లకు TET తప్పనిసరి: కేంద్రం - Udayam
ఇన్-సర్వీస్ టీచర్లకు TET తప్పనిసరి అని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. TET అర్హత సాధించేందుకు 2028 ఆగస్టు వరకు గడువు ఉందని పార్లమెంటులో తెలిపింది. 2025లో సుప్రీంకోర్టు తీర్పు, అనంతరం రివ్యూ పిటిషన్ల నేపథ్యంలో మొదట ఇచ్చిన 2027 ఆగస్టు గడువును 2028 ఆగస్టు వరకు పొడిగించినట్లు వెల్లడించింది. రాష్ట్రాల విజ్ఞప్తితో కొన్ని చోట్ల ఏడాదికి రెండుసార్లు TET నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

Comments

G
Loading comments...