Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి మార్కాపురం జిల్లాలో టెట్ పరీక్షలు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 05, 2026 1:03 PM మార్కాపురంGeneral
నేటి నుంచి మార్కాపురం జిల్లాలో టెట్ పరీక్షలు - Udayam
మార్కాపురం జిల్లాలో నేటి నుంచి ఈ నెల 16 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో సుబ్బారావు తెలిపారు. మార్కాపురంలోని జార్జ్, కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులను పరీక్ష ప్రారంభానికి గంట ముందే కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. సందేహాల కోసం 6302243533, 9885934789 నంబర్లను సంప్రదించాలని డీఈవో సూచించారు.

Comments

G
Loading comments...