Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోర్ముజ్ జలసంధిపై ఉద్రిక్తత

Follow Udayam on Google
రచన దేవి Jul 13, 2026 10:56 AM జాతీయంGeneral
హోర్ముజ్ జలసంధిపై ఉద్రిక్తత - Udayam
హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం అమెరికా, ఇరాన్ దళాల మధ్య దాడులు తీవ్రరూపం దాల్చాయి. జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. దీనికి ప్రతికారంగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ తాజా దాడులతో గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ప్రమాదంలో పడింది.

Comments

G
Loading comments...