Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్ట్‌బ్యాంక్‌లో తీవ్ర ఉద్రిక్తత

Follow Udayam on Google
రేఖ దేవి Jul 26, 2026 8:16 AM జాతీయంGeneral
వెస్ట్‌బ్యాంక్‌లో తీవ్ర ఉద్రిక్తత - Udayam
ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాద ప్రాంతమైన వెస్ట్‌బ్యాంక్‌లో ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఇజ్రాయెల్‌ సెటిలర్ల దాడుల నేపథ్యంలో జరిగిన ఘర్షణల్లో ఆరుగురు మృతి చెందారు. టెల్‌ గ్రామంలో మృతి చెందిన నలుగురు పాలస్తీనియన్లకు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇజ్రాయెల్‌ సైనిక ఆంక్షల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.

Comments

G
Loading comments...