Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితి

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 04, 2026 6:29 AM అనంతపురంGeneral
ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితి - Udayam
ఉరవకొండలో ధర్నాకు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అరెస్టు చేసే సమయంలో వైకాపా శ్రేణులు రాళ్లు, సిలిండర్లు విసిరి ఆందోళనకు దిగాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు, విలేకర్లు గాయపడ్డారు. విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, కార్యకర్తలు రహదారిపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు.

Comments

G
Loading comments...