Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లిగూడంలో ఉద్రిక్తత

Follow Udayam on Google
హరిక శర్మ Jul 02, 2026 2:54 PM మేడ్చల్ మల్కాజిగిరి General
బొల్లిగూడంలో ఉద్రిక్తత - Udayam
బొల్లిగూడంలో తెలంగాణ రక్షణ సేన చేపట్టిన భూపోరాటం ఉద్రిక్తంగా మారింది. అనుమతి లేదంటూ పోలీసులు సభను అడ్డుకుని, ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులతో ఆగ్రహించిన కార్యకర్తలు నిరసనకు దిగారు. ఘర్షణలు జరగకుండా ఆ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...