Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్‌లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 1:00 PM హైదరాబాద్General
బాలానగర్‌లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్ - Udayam
బాలానగర్ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి నిర్వహిస్తున్న కార్యక్రమంలో BRS ఎమ్మెల్యే కృష్ణారావు హాజరుకావడాన్ని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కృష్ణారావు 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపిస్తూ నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Comments

G
Loading comments...