Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారికవలస గురుకులం వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
vihar Aug 31, 2026 10:54 AM అల్లూరి General
మారికవలస గురుకులం వద్ద ఉద్రిక్తత - Udayam
మారికవలస గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు కోసం విద్యార్థుల వసతుల మార్పుపై అధికారుల ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. వసతిగృహాల్లో బాలురను ఉంచారని, సదుపాయాలు సరిగా లేవని ఆరోపించారు.

Comments

G
Loading comments...