Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

భవ్య శ్రీ Jul 22, 2026 11:58 AM అల్ ఇండియా in about 3 hours
జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత - Udayam Digital
బాష్పవాయు ప్రయోగం, లాఠీఛార్జి జరిగినప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద ఆందోళనను పునఃప్రారంభించారు. ఆందోళన సందర్భంగా కొందరు దుండగులు రాళ్లు రువ్వడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...