Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్‌పార్క్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 02, 2026 2:01 PM జాతీయంGeneral
గన్‌పార్క్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత - Udayam
తెలంగాణ మంత్రులతో సవాల్‌-ప్రతిసవాల్ల చర్చకు సిద్ధమైన బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో తెలంగాణ భవన్ నుండి గన్‌పార్క్‌కు బయలుదేరిన నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ మంత్రులు అప్పటికే గన్‌పార్క్‌కు చేరుకోవడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఈ పరిణామంతో హైదరాబాద్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది.

Comments

G
Loading comments...