Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి సాహితీవేత్తకు మరో గౌరవం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 10, 2026 7:55 AM గుంటూరుGeneral
తెనాలి సాహితీవేత్తకు మరో గౌరవం - Udayam
తెనాలి రచయిత షేక్ అబ్దుల్ హకీంజాని రాసిన ఆర్చర్ శీతల్ దేవి జీవిత చరిత్రను మహారాష్ట్ర ఆరో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో చేర్చారు. గతంలోనూ ఈయన రాసిన రెండు కథలను 11, 12 తరగతుల పుస్తకాల్లో చేర్చడం విశేషం. ఈ గౌరవానికి ఆయన కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...