Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్‌కు కుప్పం మామిడి ఎగుమతి

విష్ణు వర్ధన్ Jul 10, 2026 2:19 AM చిత్తూరు 1 viewsabout 1 hour ago
సింగపూర్‌కు కుప్పం మామిడి ఎగుమతి - Udayam Digital
చిత్తూరు జిల్లా కుప్పం, వి.కోట ప్రాంతాల రైతుల నుంచి సేకరించిన తోతాపురి, బంగినపల్లి మామిడి కాయలను సింగపూర్‌కు ఎగుమతి చేయడం ప్రారంభించారు. చింతామణి ప్యాక్ హౌస్ నుండి 5 టన్నుల మామిడితో కూడిన కంటైనర్ చెన్నై ఓడరేవు ద్వారా నౌకలో బయల్దేరింది. కుప్పం పరిసర ప్రాంతాల్లో ప్యాక్ హౌస్ ఏర్పాటుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే విదేశీ ఎగుమతులు మరింత పెరిగి రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...