Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాతల సాయంతో పాఠశాల అభివృద్ధి

Follow Udayam on Google
హరిక శర్మ Jul 10, 2026 7:46 AM బాపట్లGeneral
దాతల సాయంతో పాఠశాల అభివృద్ధి - Udayam
అమెరికా దాతలు రూ.42 లక్షలతో కుంకలమర్రు జడ్పీ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. నెల రోజుల్లోనే ఆధునిక ల్యాబ్స్, మరుగుదొడ్లు సమకూర్చారు. గతంలో భూమిని దానం చేసిన రావి కుటుంబ వారసులు ట్రస్ట్ ద్వారా పాఠశాల రూపురేఖలు మార్చడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...