Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్‌వెల్త్‌లో తెనాలి క్రీడాకారిణుల సత్తా

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:27 AM గుంటూరుGeneral
కామన్‌వెల్త్‌లో తెనాలి క్రీడాకారిణుల సత్తా - Udayam
కెనడాలో ఈ నెల 17 నుంచి 27 వరకు జరిగిన కామన్‌వెల్త్‌ పవర్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెనాలి స్పోర్ట్స్‌ అకాడమీ క్రీడాకారిణులు పతకాలు సాధించారు. 76 కేజీల విభాగంలో బొల్లు లిఖిత బంగారు పతకం, 47 కేజీల విభాగంలో మదిర షానూన్‌ వెండి పతకం గెలుచుకున్నారు. క్రీడాకారిణుల విజయంపై వారి గురువు ఘట్టమనేని సాయిరేవతి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...