Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థన

Follow Udayam on Google
Reporter.Bharath Sep 20, 2026 12:02 PM గుంటూరువాణిజ్యం
తెనాలిలో వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థన - Udayam
తెనాలి చెంచుపేటలో ఈద్గా వద్ద ముస్లిం సోదరులు మరియు మత పెద్దలు వర్షాలు పడాలని ఆదివారం దువా చేశారు. మత పెద్దలు మాట్లాడుతూ... గతంలో ఎన్నడు వర్షాలు లేకుండా ఇలాంటి వాతావరణం చూడలేదని వర్షాల వల్ల సాగునీరుకి, తాగునీటికి, ప్రజలు, రైతులు, పశుపక్షాదులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధిక ఎండలు ఉండి వర్షాలు పడకపోవడంతో దువ్వ ప్రార్ధనలు చేస్తున్నామని మతపెద్దలు తెలిపారు.

Comments

G
Loading comments...