వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 140.72 పాయింట్లు పెరిగి 77,058.57 వద్ద, నిఫ్టీ 39.50 పాయింట్లు లాభపడి 23,850.35 వద్ద ట్రేడయ్యాయి.
ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్, హెచ్‌ఈజీ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ షేర్లు లాభాల్లో నిలవగా.. ఎంసీఎక్స్, మిండా కార్పొరేషన్, కాంకర్డ్ బయోటెక్ షేర్లు నష్టపోయాయి.
Comments
Loading comments...

