Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం ధర

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 10:06 AM జాతీయంవాణిజ్యం
వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం ధర - Udayam
హైదరాబాద్‌, విజయవాడలో బంగారం ధర వరుసగా రెండో రోజూ స్వల్పంగా పెరిగింది. బుధవారం24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,650కు చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,28,010గా ఉంది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి రూ.1,99,900 వద్ద కొనసాగుతోంది.

Comments

G
Loading comments...