వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం 2030 నాటికి ఐదు రెట్లు పెరిగి 7.5 గిగావాట్లకు చేరొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ రంగంలో రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. జనరేటివ్ ఏఐ, డిజిటలీకరణ, డేటా వినియోగం పెరుగుదల దీనికి ప్రధాన కారణాలని పేర్కొంది.
కొత్తగా ఏర్పాటయ్యే డేటా సెంటర్లలో అధిక భాగం హైదరాబాద్,విశాఖపట్నం, ముంబయి నగరాల్లోనే వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
Comments
Loading comments...

