Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూగుల్ పిక్సెల్ 11 ప్రోపై రూ.20 వేల డిస్కౌంట్!

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 2:31 PM జాతీయంవాణిజ్యం
గూగుల్ పిక్సెల్ 11 ప్రోపై రూ.20 వేల డిస్కౌంట్! - Udayam
దీపావళి సేల్ సందర్భంగా గూగుల్ తన పిక్సెల్ 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది.ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేవారు ఏకంగా రూ.20 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.గూగుల్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.1,19,999గా ఉంది. సేల్‌లో భాగంగా రూ.10 వేల ప్రత్యక్షతగ్గింపుతో పాటు HDFC, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుల ఈఎంఐ లావాదేవీలపై మరోరూ.10 వేల డిస్కౌంట్ పొందవచ్చు.

Comments

G
Loading comments...