Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాన్వాలో 1,271 ఉద్యోగులపై వేటు

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 11:30 AM జాతీయంవాణిజ్యం
కాన్వాలో 1,271 ఉద్యోగులపై వేటు - Udayam
ఆస్ట్రేలియాకు చెందిన గ్రాఫిక్ డిజైనింగ్ సంస్థ కాన్వా ప్రపంచవ్యాప్తంగా 22 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 1,271 మందిపై ఈ ప్రభావం పడనుంది. దశాబ్ద కాలంలో తొలిసారిగా వృద్ధి మందగించడంతో సంస్థ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ మెలానీ పెర్కిన్స్ తెలిపారు. ఉద్యోగాల కోతతో పాటు కొందరి బాధ్యతల్లో మార్పులు, ఇతర ప్రాంతాలకు బదిలీలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...