Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1,085 క్యాన్సర్ మందుల ధరల్లో మార్పులు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 10:11 AM జాతీయంవాణిజ్యం
1,085 క్యాన్సర్ మందుల ధరల్లో మార్పులు - Udayam
క్యాన్సర్ నిరోధక మందులకు సంబంధించి 1,085 ఔషధాల గరిష్ఠ విక్రయ ధరలను సవరించినట్లు ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఎన్‌పీపీఏ ప్రకటించింది. సవరించిన ధరలు ఈ నెల 9 నుంచి అమల్లోకి రానున్నాయి. గత నెల 28న 543 క్యాన్సర్ మందుల ధరలను తగ్గించిన ఎన్‌పీపీఏ, తాజాగా మరిన్ని ఔషధాలను జాబితాలో చేర్చింది. ఔషధ తయారీ కంపెనీలు సమర్పించిన ధరల వివరాల ఆధారంగా ఈ జాబితాను ఎప్పటికప్పుడు నవీకరిస్తోంది.

Comments

G
Loading comments...