Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 10:00 PM గుంటూరుGeneral
తెనాలిలో పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన - Udayam
తెనాలి పట్టణంలోని చెంచుపేటలో టీడీపీ రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి పలు వార్డులలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ సమస్యలను తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...