వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి సుల్తానాబాద్‌లోని మార్కెట్ యార్డును మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శుక్రవారం ఉదయం పరిశీలించారు.
యార్డు పరిసరాల్లో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఐతానగర్ పార్క్‌ను కమిషనర్ సందర్శించారు.
Comments
Loading comments...

