Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో మరదలిపై సామూహిక అత్యాచారం

Follow Udayam on Google
రేఖ దేవి Aug 10, 2026 11:07 AM గుంటూరుఆంధ్రప్రదేశ్
తెనాలిలో మరదలిపై సామూహిక అత్యాచారం - Udayam
తెనాలి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన యువతి మిస్సింగ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతిపై ఆమె బావతో పాటు మరికొందరు వేర్వేరు ప్రాంతాల్లో అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. చిలకలూరిపేట, కొలకలూరు, నిజాంపట్నం ప్రాంతాలకు చెందిన కొందరి ప్రమేయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...