Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో మైనర్ బాలిక వేధింపు.. ఒకరిపై కేసు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 11:32 AM గుంటూరుGeneral
తెనాలిలో మైనర్ బాలిక వేధింపు.. ఒకరిపై కేసు - Udayam
తెనాలి పట్టణంలో 14 ఏళ్ల బాలికను వెంబడించి చున్నీ లాగిన 16 ఏళ్ల బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. వేధింపులపై బాలిక తన అన్నకు చెప్పడంతో అతడు ప్రశ్నించగా, మరో ముగ్గురితో కలిసి బాలిక అన్నపై దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో వన్‌ టౌన్‌ ఎస్‌ఐ రాజ్యం బాలుడిపై పోక్సో కేసు, మరో ముగ్గురిపై దాడి కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...