Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో ఆటో ఢీకొని వ్యక్తి మృతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 19, 2026 11:00 AM గుంటూరుGeneral
తెనాలిలో ఆటో ఢీకొని వ్యక్తి మృతి - Udayam
తెనాలి బాలాజీరావుపేట-కరెవరం రోడ్డులో ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి ఆటో ఢీకొని సుమారు 30 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతణ్ని 108లో ప్రభుత్వ వైద్యశాల నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు పంపారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు స్టేషనులో సంప్రదించాలని తెనాలి సీఐ సాంబశివరావు కోరారు.

Comments

G
Loading comments...