వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఆర్డీవో కే. రమణి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. సబ్ కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థుల పెరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లను ఆర్డివో అందజేశారు.
Comments
Loading comments...

