వార్తలకు తిరిగి వెళ్లండి

1942 క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలి అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బుధవారం రణరంగ చౌక్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన ఆయన, వారి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చే అంశాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
అనంతరం అమరవీరుల కుటుంబాలను సత్కరించి, వారి పోరాటం భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలన్నారు.
Comments
Loading comments...

