Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి మున్సిపాలిటీలో కూటమి ఘన విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 3:23 PM గుంటూరుGeneral
తెనాలి మున్సిపాలిటీలో కూటమి ఘన విజయం - Udayam
గుంటూరు: తెనాలి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి విజయభేరీ మోగించింది. మొత్తం 52 వార్డులకు గానూ అన్ని స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ 29, జనసేన 16, బీజేపీ ఒక వార్డులో విజయం సాధించాయి. వైసీపీ 6 స్థానాలకే పరిమితమైంది. దీంతో తెనాలి మున్సిపాలిటీలో కూటమికి మొత్తం 46 వార్డులు దక్కాయి.

Comments

G
Loading comments...