వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి ఐతానగర్‌లోని చేపల చెరువు బహిరంగ వేలం గురువారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో జరుగుతుందని కమిషనర్ అప్పలనాయుడు తెలిపారు.
వేలంలో పాల్గొనబోయే వారు నిర్ణీత ధరావతు సొమ్ముతో పాటు సాల్వెన్సీ, ఈసీ పత్రాలను సమర్పించాలని సూచించారు.
Comments
Loading comments...

