Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి ఆసుపత్రికి స్వచ్ఛ అవార్డు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 11:44 AM గుంటూరుGeneral
తెనాలి ఆసుపత్రికి స్వచ్ఛ అవార్డు - Udayam
స్వచ్ఛ ఆంధ్ర–2026 అవార్డుల్లో తెనాలి జిల్లా వైద్యశాలకు ఉత్తమ ప్రతిభ అవార్డు లభించింది. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌభాగ్య వాణి ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. స్వచ్ఛత, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో మెరుగైన పనితీరుకు గుర్తింపుగా ఈ అవార్డు లభించినట్లు ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...