Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనాలకు తాత్కాలిక విరామం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jun 29, 2026 5:11 PM కర్నూలుGeneral
ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనాలకు తాత్కాలిక విరామం - Udayam
నల్లమల అభయారణ్యంలో కొలువైన ఇష్టకామేశ్వరి దేవి దర్శనాలకు జులై 1 నుండి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. పెద్దపులుల సంయోగ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, జాతీయ పెద్దపులుల సంరక్షణ సంస్థ (NTCA) మరియు పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు అటవీశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అభయారణ్యం పరిధిలోని వన్యప్రాణుల రక్షణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...