Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బావిలోకి దూసుకెళ్లిన టెంపో.. 14 మంది మృతి

Follow Udayam Digital on Google
Ravi Singh Jun 14, 2026 7:20 PM ఆల్ ఇండియాజాతీయ
బావిలోకి దూసుకెళ్లిన టెంపో.. 14 మంది మృతి - Udayam Digital

Photo Gallery

బావిలోకి దూసుకెళ్లిన టెంపో.. 14 మంది మృతి - gallery image 1
బావిలోకి దూసుకెళ్లిన టెంపో.. 14 మంది మృతి - gallery image 2
మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా తండువాడి సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పికప్ వాహనం అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో 14 మంది భక్తులు మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. బావికి రక్షణ రెయిలింగ్ లేకపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన వెంటనే వాహనం నేరుగా నీటిలో పడిపోయింది. మృతులంతా పండర్‌పూర్ తాలూకా రంజని గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

Comments

G
Loading comments...