Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమిత్‌ షా పర్యటన వేళ ఇద్దరిని అదుపులోకి

Follow Udayam on Google
శివ కుమార్ Aug 08, 2026 5:38 PM జాతీయంGeneral
అమిత్‌ షా పర్యటన వేళ ఇద్దరిని అదుపులోకి - Udayam
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో కెమెరా ఉన్న స్మార్ట్‌ గ్లాసెస్‌తో తిరుగుతున్న హైదరాబాద్‌కు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. స్మార్ట్‌ గ్లాసెస్‌ వినియోగానికి గల కారణాలు, వారి ఉద్దేశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Comments

G
Loading comments...