Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాత్రేకు బెయిల్.. మహారాష్ట్రకు నో ఎంట్రీ

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 08, 2026 5:24 PM జాతీయంGeneral
మాత్రేకు బెయిల్.. మహారాష్ట్రకు నో ఎంట్రీ - Udayam
డాక్టర్‌పై దాడి కేసులో శివసేన కార్పొరేటర్ రమేశ్ మాత్రేకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శనివారం సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఛార్జ్‌షీట్ దాఖలయ్యే వరకు మహారాష్ట్రలోకి ప్రవేశించరాదని కోర్టు ఆదేశించింది. కేసు విచారణను వేగంగా పూర్తి చేయాలని సూచించింది. జూలై 6న చికిత్స ఆలస్యమైందనే ఆరోపణలపై ఆసుపత్రిలో వైద్యులపై దాడి జరిగినట్లు కేసు నమోదైంది.

Comments

G
Loading comments...