Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంచీలో ఏబీవీపీ ర్యాలీ.. పలువురి అరెస్ట్‌

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 08, 2026 5:33 PM జాతీయంGeneral
రాంచీలో ఏబీవీపీ ర్యాలీ.. పలువురి అరెస్ట్‌ - Udayam
జార్ఖండ్‌లో పరీక్షల్లో అక్రమాలపై పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా రాంచీలో ఏబీవీపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీని పోలీసులు అడ్డుకుని పలువురు ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. పరీక్షల్లో అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...