వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ E20 పెట్రోల్ విధానం వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. E20 ఇంధనంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీ చూపించిన కారు E20 ఇంధనానికి అనుకూలమైనదేనని బీజేపీ పేర్కొంది. ఈ అంశంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎద్దేవా చేసింది.
Comments
Loading comments...
