Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలంధర్‌లో కారు-ట్యాంకర్‌ ఢీ.. ముగ్గురి మృతి

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 08, 2026 5:29 PM జాతీయంGeneral
జలంధర్‌లో కారు-ట్యాంకర్‌ ఢీ.. ముగ్గురి మృతి - Udayam
పంజాబ్‌లోని జలంధర్‌-మక్సూదాన్‌ బైపాస్‌పై నిలిపివున్న ట్యాంకర్‌ లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...