Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల కోసం సరికొత్త డిజిటల్ విప్లవం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 11, 2026 10:33 AM హైదరాబాద్General
ప్రజల కోసం సరికొత్త డిజిటల్ విప్లవం - Udayam
ఆస్తి పన్ను, నీటి బిల్లు, ట్రేడ్ లైసెన్స్ చెల్లింపుల కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ‘బిల్ వన్’ సేవలను అందుబాటులోకి తెచ్చింది. పీటీఐఎన్ (PTIN) నంబర్ ఆధారంగా బకాయిలన్నింటినీ ఒకే నోటీసు ద్వారా, ఒకేసారి చెల్లించేలా ఈ విధానాన్ని రూపొందించారు. ఈ సరికొత్త సేవల ద్వారా ప్రజలు తమ వీలును బట్టి బకాయిలను విడతల వారీగా కూడా కట్టుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

Comments

G
Loading comments...