Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయాల అభివృద్ధికి సహకరిస్తా: పూజల హరికృష్ణ

Follow Udayam on Google
Harika Aug 21, 2026 7:10 PM సిద్దిపేటGeneral
ఆలయాల అభివృద్ధికి సహకరిస్తా: పూజల హరికృష్ణ - Udayam
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సిద్దిపేట సంతోషిమాత ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆయనను సన్మానించారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని పూజల హరికృష్ణ ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...