Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగులో ‘హనుమాన్ అంష్’.. అక్టోబర్ 9న విడుదల

Follow Udayam on Google
Sai Oct 06, 2026 4:18 PM జాతీయంవినోదం
తెలుగులో ‘హనుమాన్ అంష్’.. అక్టోబర్ 9న విడుదల - Udayam
హిందీలో భారీ విజయాన్ని అందుకున్న ‘హనుమాన్ అంష్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 9న విడుదల కానుంది. హోంబలే ఫిల్మ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. తెలంగాణలో రూ.5 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.9 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. హిందీ వెర్షన్ ఇప్పటికే చాలా మంది చూసిన నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల స్పందనపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...